పులిచింతల బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి వస్తోంది. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలంలోని అడ్లూరు గ్రామంలో ఇళ్లలోకి బ్యాక్ వాటర్ చేరింది. దీంతో, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.